NFDC ముంబయిలో 35 ఖాళీలు

ముంబయిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎఫ్‌డీసీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-04-18 17:17 GMT

దిశ, కెరీర్: ముంబయిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎఫ్‌డీసీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 35

పోస్టుల వివరాలు:

గార్డెనింగ్ సూపర్‌వైజర్

సీనియర్ కో ఆర్డినేటర్

అసిస్టెంట్ మేనేజర్

గ్రాఫిక్ డిజైనర్

ఆఫీస్ అసిస్టెంట్

కంటెంట్ రైటర్

అర్హత: పోస్టులను అనుసరించి ఎస్ఎస్‌సీ/గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా/సీఏ/ఐసీడబ్ల్యూఏ/డీఓపీ/పోస్టు గ్రాడ్యుయేషన్ /బీకాం/బీఎస్సీ/ఎంఎస్సీ/ఎంఏ/ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వర్క్ ఎక్స్ పీరియన్స్: 1 నుంచి 5 ఏళ్లు ఉండాలి.

వయసు: 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 20,000 నుంచి 85,000 ఉంటుంది.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అడ్రస్: నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 5వ ఫ్లోర్, ఎన్ఎంఐసీ బిల్డింగ్, ఎన్ఎఫ్‌డీసీ ఎఫ్ డీ కాంప్లెక్స్, 24, పెడ్డర్ రోడ్, కుంబల్లా హిల్, ముంబయి - 400026.

దరఖాస్తు చివరి తేదీ: మే 1, 2023.

వెబ్‌సైట్: https://www.nfdcindia.com

Tags:    

Similar News