నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ట్రస్ట్‌లో 140 పోస్టులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ.. నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ట్రస్ట్ (ఎన్‌హెచ్‌ఐటీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ.. నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ట్రస్ట్ (ఎన్‌హెచ్‌ఐటీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ట్యాక్స్, ఆపరేషన్స్ వంటి పలు విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 140
పోస్టుల వివరాలు:
ప్రాజెక్ట్ మేనేజర్
సీనియర్ మేనేజర్
సీనియర్ ఎగ్జిక్యూటివ్
కో ఆర్డినేటర్
మెయింటెనెన్స్ మేనేజర్
డిప్యూటీ మేనేజర్
మేనేజర్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/డిప్లొమా/బీకామ్/సీఏ/ఎంకామ్/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఈమెయిల్: careers@nhit.co.in
చివరి తేదీ: మే 7, 2023.
వెబ్సైట్: https://nhai.gov.in