10వ తరగతితో మిథాని హైదరాబాద్‌లో ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు : 15
పోస్టుల వివరాలు:
జూనియర్ స్టాఫ్ నర్స్
ఫైర్‌మ్యాన్
రిఫ్రాక్టరీ మాసన్
ఎన్‌డీటీ ఆపరేటర్
టర్నర్
ఫిట్టర్
ల్యాబ్ టెక్నీషియన్
అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి/ఐటిఐ/ఇంటర్మీడియట్/బీఎస్సీ/జీఎన్ఎం ఉత్తీర్ణులై ఉండాలి.
పని అనుభవం: కనీసం 2 నుంచి 7 ఏళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
వయసు: 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 19,130 నుంచి రూ. 22,950 చెల్లిస్తారు.
ఎంపిక: రాత పరీక్ష, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: డిసెంబర్ 7, 2022.
వెబ్‌సైట్: https://midhani-india.in