HLLలో లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 59 పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-05-01 12:57 GMT

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 59

పోస్టుల వివరాలు:

హిందీ ట్రాన్స్ లేటర్

ఏరియా సేల్స్ మేనేజర్

అసిస్టెంట్ రీజినల్ మేనేజర్

డిప్యూటీ రీజినల్ మేనేజర్

వ్యాపారాభివృద్ధి ఎగ్జిక్యూటివ్

సర్వీస్ ఎగ్జిక్యూటివ్

టెరిటరీ ఆఫీసర

విభాగాలు: సేల్స్ /మార్కెటింగ్/బిజినెస్ డెవలప్‌మెంట్

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్సెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ /డిప్లొమా/ఎంఏ/ఎంబీఏ/ఎం కామ్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 37 ఏళ్లకు మించరాదు.

బేసిక్ సాలరీ: పోస్టులను అనుసరించి రూ. 16,578 నుంచి రూ. 25,788 చెల్లిస్తారు.

ఎంపిక: అకడమిక్ అర్హత, స్కిల్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఈ మెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఈమెయిల్: marketing@lifecarehll.com.

అడ్రస్: డీజీఎం (హెచ్ అండ్ అడ్మిన్) హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ హెచ్ఎల్ఎల్ భవన్, #26/4 velachery..tambaram main road, pallikaranai, chennai-600100.

చివరి తేదీ: మే 15, 2023.

వెబ్‌సైట్: http://www.lifecarehll.com

ఇవి కూడా చదవండి:

రాత పరీక్ష లేకుండా ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం  

Tags:    

Similar News