జీజీహెచ్ వైఎస్సార్ కడపలో 21 ఖాళీలు

ఏపీ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) పొరుగు సేవల ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-02-28 16:54 GMT

దిశ, కెరీర్: ఏపీ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) పొరుగు సేవల ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

డాక్టర్, ఈసీజీ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, మార్చరీ అటెండెంట్, వార్డ్ బాయ్, ఆఫీస్ సబార్డినేట్ ..

అర్హత: పోస్టులను అనుసరించి 8వ తరగతి /10వ తరగతి/ఇంటర్మీడియట్/బీఎస్సీ/ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.

వయసు: 42 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 11,000 నుంచి రూ. 60,000 చెల్లిస్తారు.

ఎంపిక: మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా పంపాలి.

అడ్రస్: జీజీహెచ్, కడప.

చివరి తేదీ: మార్చి 8, 2023.

వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in

Tags:    

Similar News