ESI -పీజీఐఎంఎస్ఆర్‌లో 98 ఖాళీలు

ఈఎస్ఐ ఆధ్వర్యంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఎస్ఆర్ -న్యూఢిల్లీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-05-01 10:55 GMT

దిశ, కెరీర్: ఈఎస్ఐ ఆధ్వర్యంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఎస్ఆర్ -న్యూఢిల్లీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

సీనియర్ రెసిడెంట్ పోస్టులు: 98

విభాగాలు: సర్జికల్ ఆంకాలజీ, సర్జరీ, ఫిడియాట్రిక్స్, క్యాజువాలిటీ, ఈఎన్‌టీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, బయోకెమిస్ట్రీ, రేడియాలజీ, పాథాలజీ, ప్లాస్టిక్ సర్జరీ

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించరాదు.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: 5వ ఫ్లోర్, డీన్ ఆఫీస్, ఈఎస్ఐ - పిజిఐఎంఎస్ఆర్, Basaidarapur, న్యూఢిల్లీ - 15.

సమయం: ఉదయం 9 నుంచి 11 వరకు నిర్వహిస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 300

ఇంటర్వ్యూ తేదీ: మే 10, 11/2023

ఇంటర్వ్యూ సమయం: 9 నుంచి 11 వరకు.

వెబ్‌సైట్: https://www.esic.gov.in

ఇవి కూడా చదవండి:

అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. సొంత జిల్లాలో పనిచేసే అవకాశం  

Tags:    

Similar News