సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 99 ఖాళీలు
సెంట్రల్ పవర్ రీసెర్చ్ (సీపీఆర్ఐ).. ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ -1, టెక్నీషియన్ గ్రేడ్ -1 తోపాటు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దిశ, కెరీర్: సెంట్రల్ పవర్ రీసెర్చ్ (సీపీఆర్ఐ).. ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ -1, టెక్నీషియన్ గ్రేడ్ -1 తోపాటు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 99
ఖాళీల వివరాలు, అర్హతలు:
ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 - 40 (అర్హత: బీఈ/బీటెక్ +గేట్ స్కోర్ ఉండాలి)
సైంటిఫిక్ /ఇంజనీరింగ్ అసిస్టెంట్ - 17 (కెమిస్ట్రీ/ డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణత)
టెక్నీషియన్ గ్రేడ్ 1 - 24 (ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్)
అసిస్టెంట్ గ్రేడ్ 2 - 16 (గ్రాడ్యుయేట్ +టైపింగ్)
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 25, 2023.
చివరి తేదీ: ఏప్రిల్ 14, 2023.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
వెబ్‌సైట్: https://cpri.res.in