హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో రూ. లక్షకు పైగా జీతంతో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 43
పోస్టుల వివరాలు: మేనేజర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులున్నాయి.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో గ్రాడ్యుయేషన్ /ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా /ఎంబీబీఎస్/ఎల్ఎల్బీ/ఐసీఏఐ/ఐసీడ్బ్యూఏఐ/పీజీడిగ్రీ /పీజీ డిప్లొమా/ఎంబీఏ/ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 నుంచి 62 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 54,880 నుంచి రూ. 1.8 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: మెడికల్ ఆఫీసర్లకు, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (లీగల్)లకు మార్చి 20న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇతరులకు నిబంధనల ప్రకారం ఎంపిక ఉంటుంది.
వేదిక: హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నం.
సమయం: ఉదయం 8.30 గంటలకు
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 6, 2023.
వెబ్సైట్: https://www.hslvizag.in