UPSC 43 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల
భారత ప్రభుత్వ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 43
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ మార్కెటింగ్ అడ్వైజరీ
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్
స్పెషలిస్ట్
జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్
కెమిస్ట్
అర్హత: పోస్టులను అనుసరించి డిగ్రీ/ఎంబీబీఎస్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 30 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
వర్క్ ఎక్స్‌పీరియన్స్: కనీసం 1 నుంచి 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: డిసెంబర్ 15, 2022.
వెబ్‌సైట్: https://www.upsc.gov.ఇన్
READ MORE