AIESLలో 72 ట్రైనీ ఇంజనీర్ పోస్టులు
ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎసఎల్).. ట్రైయినీ ఇంజనీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, కెరీర్: ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎసఎల్).. ట్రైయినీ ఇంజనీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
ట్రైయినీ ఇంజనీర్ - 72
అర్హత: బీఈ/బీటెక్. డిగ్రీ ఇన్ మెకానికల్ /ఎరోనాటికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ /కెమికల్ /ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ /ప్రొడక్షన్ /ఇండస్ట్రియల్ ఇంజనీరిగ్/కంప్యూటర్ సైన్స్/ఇన్మర్మేషన్ టెక్నాలజీ లేదా సమాన అర్హత ఉండాలి.
వయసు: జనరల్ అభ్యర్థులకు వయసు 50 ఏళ్లు మించరాదు. (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి)
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2023.
వెబ్సైట్: https://www.aiesl.in