ECIL లో టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 163
పోస్ట్‌లు:
1.టెక్నికల్ ఆఫీసర్
2.ప్రాజెక్ట్ ఇంజనీర్
3.అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్
అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా/BE/B.Tech. పని అనుభవం.
జీతం:
టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్‌లకు రూ.25,000-31,000.
ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్‌లకు రూ.45,000-55,000.
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్‌లకు రూ.24,000-30,000.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
వయస్సు: 25 నుంచి 33 సంవత్సరాలు(నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.)
ఇంటర్వ్యూ తేదీ : 1, 4/9/2023.
స్థలం: చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు ఈసీఐఎల్ ఆఫీసుల్లో
వెబ్‌సైట్: https://www.ecil.co.in/
నోటిఫికేషన్: https://www.ecil.co.in/jobs/ADVT_14_2023.pdf