తిరుపతి కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు
తిరుపతి కేంద్రీయ విద్యాలయం, 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్లు/స్టాఫ్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
దిశ, కెరీర్: తిరుపతి కేంద్రీయ విద్యాలయం, 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్లు/స్టాఫ్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
పీజీటీ (హిందీ/ఇంగ్లీష్/మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ/ఎకనామిక్స్/కామర్స్/కంప్యూటర్ సైన్స్)
టీజీటీ (హిందీ/ఇంగ్లీష్/సంస్కృతం/మ్యాథ్స్ /సైన్స్ /సోషల్)
ప్రైమరీ టీచర్ (పీఆర్టీ)
కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్
స్పోర్ట్స్ /డ్యాన్స్ కోచ్, యోగా ఇన్స్ట్రక్టర్, స్టాఫ్ నర్స్
ఎడ్యుకేషన్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్
అర్హత: పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటెట్,టెట్ ఉండాలి.
వయసు: 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 24, 27/2023.
వేదిక: కేంద్రీయ విద్యాలయం తిరుపతి.
వెబ్సైట్: https://no1tirupati.kvs.ac.in