SSC CGL 2021 తుది ఫలితాలు విడుదల

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ - 2021 చివరి ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) మార్చి 17న విడుదల చేసింది.

Update: 2023-03-17 16:40 GMT

దిశ, కెరీర్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ - 2021 చివరి ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) మార్చి 17న విడుదల చేసింది. మొత్తం 7686 ఏఏవో, జేఎస్‌ఓ, ఎస్ఐ ఖాళీల భర్తీకి పరీక్షలు నిర్వహించింది. టైర్ -3లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఎస్ఎస్‌సీ జనవరిలో నైపుణ్య పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించింది. కేటగిరిల వారీగా కటాఫ్ మార్కులను వెబ్‌సైట్ లో ఉంచింది. తుది ఫలితాలను అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News