IDBI బ్యాంక్‌లో 114 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

Update: 2023-02-15 12:56 GMT

దిశ, కెరీర్: ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలిస్టు ఆఫీసర్లు: 114

పోస్టుల వివరాలు:

మేనేజర్ - 75

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - 29

డిప్యూటీ జనరల్ మేనేజర్ - 10

విభాగాలు: డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఎమర్జింగ్ పేమెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎంఐఎస్, నెట్‌వర్క్, డేటా ఎనలిటిక్స్, ఆర్కిటెక్చరల్ మేనేజ్‌మెంట్ ..

డిప్యూటీ జనరల్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్ లో బీసీఏ/బీటెక్/బీఎస్సీ/బీఈ/ఎంఎస్సీ/ఎంసీఏ/ఎంటెక్/ఎంఈ/ఎంఏ/ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

పని అనుభవం: కనీసం 10 ఏళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

వయసు: 35-45 ఏళ్ల వయసు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 76,010 నుంచి రూ. 84,890 చెల్లిస్తారు.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ : సంబంధిత స్పెషలైజేషన్‌లో బీసీఏ/బీటెక్/బీఎస్సీ/బీఈ/ఎంఎస్సీ/ ఎంసీఏ/ఎంటెక్/ఎంఈ/ఎంబీఏ ఉత్తీర్ణత.

వర్క్ ఎక్స్‌పీరియన్స్: కనీసం 7 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 28 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 63,840 నుంచి రూ. 73,790 ఉంటుంది.

మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీసీఏ/బీటెక్/బీఎస్సీ/బీఈ/ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వర్క్ ఎక్స్‌పీరియన్స్: కనీసం 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 25 నుంచి 35 ఏళ్ల వయసుండాలి.

వేతనం: నెలకు రూ. 48,170 నుంచి రూ. 49,910 చెల్లిస్తారు.

ఎంపిక: ప్రిలిమినరీ స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు : ఫిబ్రవరి 21, 2023.

చివరి తేదీ: మార్చి 3, 2023

వెబ్‌సైట్: https://www.idbibank.in

Tags:    

Similar News