SBIలో 217 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్..స్పెషలిస్టు ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
దిశ, కెరీర్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్..స్పెషలిస్టు ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 217 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు :
స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ - 217
మేనేజర్ - 2
డిప్యూటీ మేనేజర్ - 44
అసిస్టెంట్ మేనేజర్ - 136
అసిస్టెంట్ వీపీ - 19
సీనియర్ ఎగ్జిక్యూటివ్ - 15
అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 750 చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 29, 2023.
చివరి తేదీ: మే 19, 2023.
ఆన్లైన్ పరీక్షతేదీ: జూన్ 2023.
వెబ్సైట్: https://sbi.co.in
ఇవి కూడా చదవండి: