ESICలో 55 సీనియర్ రెసిడెంట్లు

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-02-20 15:08 GMT

దిశ, కెరీర్: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు :

సీనియర్ రెసిడెంట్ పోస్టులు - 55

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, జనరల్‌మెడిసిన్, పిడియాట్రిక్స్, పాథాలజీ, సైకియాట్రీ, ఆంకాలజీ ..

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 67,700 నుంచి రూ. 1,27,141 ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేదిక: ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఎన్ హెచ్- 3, ఎన్ఐటీ, ఫరీదాబాద్.

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 24, 2023.

సమయం: ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం.

వెబ్‌సైట్: https://www.esic.gov.in

Tags:    

Similar News