AIIMS లో 153 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
భారత ప్రభుత్వ రంగ సంస్థ.. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ.. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 153
సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, నియోనాటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, పాథాలజీ పల్మనరీ మెడిసిన్, రేడియాలజీ, సర్జికల్ ఆంకాలజీ
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్/డీఎన్బీ/ఎండీఎస్ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించరాదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, 1వ ఫ్లోర్, కమిటీ రూమ్ ఆఫ్ ఎయిమ్స్, కల్యాణి, పిన్ -741245.
అప్లికేషన్ ఫీజు: రూ. 1000 ఉంటుంది.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మే 13, 2023.
వెబ్సైట్: https://aiimskalyani.edu.in
ఇవి కూడా చదవండి: