పాట్నా AIIMSలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కాంట్రాక్టు ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కాంట్రాక్టు ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 90
విభాగాలు: అనాటమీ, బయో-కెమిస్ట్రీ, కార్డియాలజీ, ENT, FMT, జనరల్ మెడిసిన్, మైక్రో బయాలజీ, జనరల్ సర్జరీ ఇంకా పలు విభాగాలు..
అర్హత: సంబంధిత విభాగాల్లో MD/MS/DNB/DM/M.Ch
వయస్సు: గరిష్టంగా 45 ఏళ్లు.
ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.1500+ట్రాన్సాక్షన్ చార్జీలు
SC/ ST/EWS అభ్యర్థులకు రూ.1200+ట్రాన్సాక్షన్ చార్జీలు
Ex-Servicemen/మహిళలు/PwBD వారికి ఎలాంటి ఫీజు లేదు
దరఖాస్తు చివరి తేదీ: 10-12-2023
వెబ్‌సైట్: https://aiimspatna.edu.in/