సైంటిస్ట్, రిసెర్చ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
కర్నూలు మెడికల్ కాలేజ్, కాంట్రాక్టు పద్ధతిన వీఆర్డీఎల్ ల్యాబ్.. మైక్రోబయాలజీ విభాగంలో డేటా ఎంట్రీ పోస్టులతో పాటు సైంటిస్ట్, రిసెర్చ్ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: కర్నూలు మెడికల్ కాలేజ్, కాంట్రాక్టు పద్ధతిన వీఆర్డీఎల్ ల్యాబ్.. మైక్రోబయాలజీ విభాగంలో డేటా ఎంట్రీ పోస్టులతో పాటు సైంటిస్ట్, రిసెర్చ్ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
రిసెర్చ్ సైంటిస్ట్ -బి (మెడికల్/నాన్ మెడికల్) - 2
రిసెర్చ్ అసిస్టెంట్ - 1
ల్యాబ్ టెక్నీషియన్ - 2
డేటా ఎంట్రీ ఆపరేటర్ - 1
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 1
అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తులను స్పీడ్ లేదా రిజిస్టర్ పోస్టు లేదా వ్యక్తిగతంగా కర్నూలులోని ప్రిన్సిపల్, కర్నూలు మెడికల్ కళాశాలలో అందజేయాలి.
చివరి తేదీ: మార్చి 27, 2023.
వెబ్సైట్: https://kurnool.ap.gov.in