మైనింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో ఖాళీలు
సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్, సర్వేయర్‌తో పాటు ఇతర ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది
దిశ, కెరీర్: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్, సర్వేయర్‌తో పాటు ఇతర ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్తులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 330
పోస్టుల వివరాలు :
మైనింగ్ సర్దార్ -77
ఎలక్ట్రీషియన్ (నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్ - 126
డిప్యూటీ సర్వేయర్ - 204
అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ T&S (ఎలక్ట్రికల్) - 107
అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్/ఐటీఐ/డిప్లొమా (సంబంధిత సబ్జెక్టు)
వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి. (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది)
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 30, 2023.
చివరి తేదీ: ఏప్రిల్ 19, 2023.
వెబ్సైట్: https://www.centralcoalfields.in