IIT- హైదరాబాద్‌లో 89 ఉద్యోగాలు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT) పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్ తదితర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT) పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్ తదితర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 89
గ్రూప్ A -1
గ్రూప్ B -30
గ్రూప్ C-58
అర్హత: సంబంధిత విభాగాల్లో SSC/ITI/Diploma/Degree/PG కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు చివరి తేదీ: 12, నవంబర్ 2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.iith.ac.in/