BELలో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలు.. మరికొద్ది రోజులే అవకాశం..

ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ - I, ట్రైనీ ఇంజనీర్-I పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-08-15 14:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ - I, ట్రైనీ ఇంజనీర్-I పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 47 ఖాళీల కోసం తాజాగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో అర్హత కలిగిన వారు త్వరగా అప్లై చేసుకోగలరు.

మొత్తం ఖాళీలు: 47

పోస్ట్ పేరు:

ట్రైనీ ఇంజనీర్-I-36

ప్రాజెక్ట్ ఇంజనీర్- I-11

అర్హత: అభ్యర్థులు BE/ B.Tech,HR,MBA/MSW/PGHRMతో పాటు సంబంధిత విభాగాల్లో పని అనుభవం కలిగి ఉండాలి.

ప్రారంభ వేతనం: రూ. 30,000.

వయస్సు:

ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు 28 ఏళ్లు.

ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 32 ఏళ్లు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 26 ఆగస్టు 2023

వెబ్‌సైట్: https://bel-india.in/

నోటిఫికేషన్: https://bel-india.in/Documentviews.aspx?fileName=Advertisement for Website-11-08-23.pdf


Similar News