AIIMS రిషికేశ్‌లో ప్రొఫెసర్ పోస్టులు
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS-రిషికేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రం) పలు ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS-రిషికేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రం) పలు ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు. వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్/డిప్యూటేషన్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీలు: 86
1. ప్రొఫెసర్
2. అసిస్టెంట్ ప్రొఫెసర్
3. అసోసియేట్ ప్రొఫెసర్
4. అడిషనల్ ప్రొఫెసర్
విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్ ఇంకా పలు విభాగాలు
అర్హత: సంబంధిత విభాగాల్లో మెడికల్ పీజీ, M.D./M.S./M.D.S/ D.M./MCh తదితర, అనుభవం.
దరఖాస్తు ఫీజు:
జనరల్,EWS,OBC-పురుషులకు రూ.3,000, మహిళలకు రూ.1,000
SC/ ST అభ్యర్థులకు రూ.500
PwBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 13, నవంబర్ 2023
వెబ్సైట్: https://aiimsrishikesh.edu.in/a1_1/