ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పీజీడీఎం ప్రోగ్రాం
హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్ఐసీ), స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ 2023- 24 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, ఎడ్యుకేషన్: హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్ఐసీ), స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ 2023- 24 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రాం వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం) ప్రోగ్రాం.
కోర్సు వ్యవధి: 2 ఏళ్లు ఉంటుంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ, ఆర్ట్స్, కామర్స్, సైన్స్, మేనేజ్‌మెంట్)తో పాటు క్యాట్ /మ్యాట్/ఏటీఎంఏ, ఐసెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: క్యాట్/మ్యాట్/ఏటీఎంఏ, ఐసెట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి తేదీ: జులై 31, 2023.
వెబ్‌సైట్: https://esci.edu.in/
Read more:
NDA Result 2023 Out :నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఫలితాలు విడుదల
ఈ అర్హతలుంటే చాలు.. రాత పరీక్ష లేకుండా నేవీలో ఆఫీసర్ ఉద్యోగాలు