గుంటూరు జిల్లాలో 97 పారా మెడికల్ నర్సు పోస్టులు

గుంటూరులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Update: 2023-03-01 14:24 GMT

దిశ, కెరీర్: గుంటూరులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 97

ఖాళీల వివరాలు:

పీడియాట్రీషియన్ - 3

మెడికల్ ఆఫీసర్ -30

ఫిజియోథెరపిస్ట్ - 1

ల్యాబ్ టెక్నిషియన్ - 5

స్టాఫ్ నర్స్ - 40

డెంటల్ టెక్నీషియన్ - 1

సోషల్ వర్కర్ - 1

స్పెషలిస్ట్ ఎం ఓ ఫిజిషియన్ /కన్సల్టెంట్ మెడిసిన్ - 2

కార్డియాలజిస్ట్ - 1

సైకాలజిస్ట్ - 1

మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ - 2

హాస్పిటల్ అటెండెంట్ - 1

శానిటరీ అటెండెంట్ - 1

సైకియాట్రిస్ట్ - 1

సైకియాట్రిక్ స్టాఫ్ నర్స్ - 3

ఆడియో మెట్రీషియన్ - 2

న్యూట్రిషన్ కౌన్సిలర్ - 1

అటెండెంట్ /క్లీనర్ - 1

అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, ఎంబీబీఎస్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 2, 2023.

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం: జిల్లా వైద్యాధికారి కార్యాలయం, గుంటూరు.

వెబ్‌సైట్: https://guntur.ap.gov.in

Tags:    

Similar News