స్టాఫ్‌నర్స్, ఎల్‌జీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్‌నర్స్, ఎల్‌జీఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-02-10 13:47 GMT

దిశ, కెరీర్: కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్‌నర్స్, ఎల్‌జీఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

స్టాఫ్ నర్స్ - 28

లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ - 2

అర్హత: పదో తరగతి, జీఎన్ఎం లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జులై 1, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు స్టాఫ్ నర్సుకు రూ. 22,500; ఎల్‌జీఎస్‌కు రూ. 12,000 ఉంటుంది.

ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 13, 2023.

వేదిక: జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, కర్నూలు.

వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in

Tags:    

Similar News