UPSC నుంచి అసిస్టెంట్ డైరెక్టర్, స్పెషలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్
ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర శాఖల్లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర శాఖల్లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు : 43
ఖాళీల వివరాలు:
అసిస్టెంట్ డైరెక్టర్ - 1
అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ - 1
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 - రేడియో డయాగ్నసిస్ - 14
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 - ఓబ్ స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీ - 12
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 - ట్యూబర్క్యులోసిస్ - 3
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ - 3
డిప్యూటీ ఓర్ డ్రెస్సింగ్ ఆఫీసర్ - 5
మినరల్ ఆఫీసర్ - 4
అర్హత: సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంబీబీఎస్, డీఎం, ఎంఎస్, ఎంసీహెచ్, డిప్లొమా, బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఎంపిక: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా చేయాలి.
చివరి తేదీ: మార్చి 16, 2023.
వెబ్సైట్: https://www.upsc.gov.in