AICTE-NTA లో 46 నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలు
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) లో పని చేయుటకు ఈ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) లో పని చేయుటకు ఈ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నాన్ టీచింగ్ పోస్టులు: 46
పోస్టుల వివరాలు
అకౌంటెంట్ పోస్టులు - 10 :
అర్హత: కామర్స్ డిగ్రీ అర్హత ఉండాలి.
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ - 1:
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అసిస్టెంట్ - 3 :
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ - 21:
అర్హత: డిగ్రీ /డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ఎల్‌డీసీ - 11:
డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: అకౌంటెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, అసిస్టెంట్ పోస్టులకు 35 ఏళ్లు మించరాదు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్‌డీసీ పోస్టులకు వయసు 30 ఏళ్లకు మించరాదు.
వేతనం: అకౌంటెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ. 35,400 నుంచి రూ. 112400
డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్‌డీసీ పోస్టులకు 19,900 నుంచి రూ. 63,200 ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష/కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్షా కేంద్రం: హైదరాబాద్.
అప్లికేషన్ ఫీజు: రూ. 1000
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మే 15, 2023.
వెబ్‌సైట్: https://recruitment.nta.nic.in/