IIM రాయ్‌పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఒప్పంద ప్రాతిపదికన ఈ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఒప్పంద ప్రాతిపదికన ఈ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 31.
పోస్టుల వివరాలు:
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
కార్పొరేట్ రిలేషన్ ఆఫీసర్
సీనియర్ ఇంజనీర్
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
అసిస్టెంట్ సిస్టమ్ మేనేజర్.
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఈఆర్‌పీ.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో కనీసం 55 నుంచి 65 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/బీఈ/బీటెక్/పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
పని అనుభవం: కనీసం 3 నుంచి 15 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 35,400 కోట్లు - రూ. 67,700 చెల్లిస్తారు.
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 5, 2023.
వెబ్‌సైట్: https://iimraipur.ac.in