స్పెషలిస్ట్, ఎంటీఎస్ పోస్టులు.. సొంత జిల్లాలో పనిచేసే అవకాశం
జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, నిర్మల్ జిల్లా.. కాంట్రాక్టు ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్, డొమెస్టిక్ వయొలెన్స్ సెల్ (నిర్మల్)లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, నిర్మల్ జిల్లా.. కాంట్రాక్టు ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్, డొమెస్టిక్ వయొలెన్స్ సెల్ (నిర్మల్)లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 5
పోస్టుల వివరాలు:
స్పెషలిస్ట్ (ఫైనాన్షియల్ లిటరసీ) - 1
అకౌంట్స్ అసిస్టెంట్ - 1
ఎంటీఎస్ - 1
డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ - 1
జెండర్ స్పెషలిస్ట్ - 1
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ విభాగం, శరద్ కుమార్, నిర్మల్ జిల్లా చిరునామాకు పంపాలి.
వెబ్‌సైట్: https://nirmal.telangana.gov.in
ఇవి కూడా చదవండి: