NCLలో 405 మైనింగ్, సర్వేయర్ పోస్టులు
భారత ప్రభత్వ రంగ సంస్థ నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్) మైనింగ్ సర్దార్, సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, కెరీర్: భారత ప్రభత్వ రంగ సంస్థ నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్) మైనింగ్ సర్దార్, సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 405
అర్హత: పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్/ డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: మైనింగ్ సర్దార్‌లకు నెలకు రూ. 31,852 ఉంటుంది.
సర్వేయర్లకు నెలకు రూ. 34,391 చెల్లిస్తారు.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 1, 2022.
చివరి తేదీ: డిసెంబర్ 12, 2022.
వెబ్‌సైట్: http://www.nclcil.in