NTPC లిమిటెడ్‌లో 152 మైనింగ్ ఓవర్‌మ్యాన్, మెకానికల్ సూపర్‌వైజర్లు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ).. ఫిక్స్ డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-04-22 13:01 GMT

దిశ, కెరీర్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ).. ఫిక్స్ డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 152

పోస్టుల వివరాలు:

మైన్ ఓవర్‌మ్యాన్ - 84

ఓవర్‌మ్యాన్ ..మ్యాగజైన్ - 7

మెకానికల్ సూపర్‌వైజర్ - 22

ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ - 20

ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ - 3

మైన్ సర్వే - 9

మైనింగ్ సర్దార్ - 7

అర్హత: పోస్టులను అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 25 ఏళ్లు మించరాదు.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/సామర్థ్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 300 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ - సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

చివరి తేదీ: మే 5, 2023.

వెబ్‌సైట్: https://careers.ntpc.co.in

Tags:    

Similar News