రంగారెడ్డి జిల్లాలో 49 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దిశ, కెరీర్: రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 49
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 52,000 ఉంటుంది.
ఎంపిక: ఎంబీబీఎస్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్లైన్లో దరఖాస్తులు పంపాలి.
అడ్రస్: రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయానికి వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా పంపవచ్చు.
చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2023.
వెబ్సైట్: https://rangareddy.telangana.gov.in