నిజామాబాద్ జిల్లాలో 22 మెడికల్ ఆఫీసర్ పోస్టులు

నిజామాబాద్ లోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, జాతీయ ఆరోగ్య మిషన్ కింది ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Update: 2023-02-18 14:31 GMT

దిశ, కెరీర్: నిజామాబాద్ లోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, జాతీయ ఆరోగ్య మిషన్ కింది ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

మెడికల్ ఆఫీసర్ (ఆయుష్/యునాని/హోమియోపతి/నాచురోపతి) - 22

అర్హత: బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్‌వైఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 35,000.

ఎంపిక: డిగ్రీలో సాధించి మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, నిజామాబాద్ చిరునామాకు వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా పంపాలి.

చివరితేది: ఫిబ్రవరి 20, 2023.

వెబ్‌సైట్: https://nizamabad.telangana.gov.in/


Tags:    

Similar News