జిల్లాలోనే పనిచేసే అవకాశం.. మెడికల్ ఆఫీసర్, పారామెడికల్ పోస్టులు

శ్రీకాకుళంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-04-01 12:36 GMT

దిశ, కెరీర్: శ్రీకాకుళంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు - 36

పోస్టుల వివరాలు:

1. పీడియాట్రీషియన్ - 1

2. గైనకాలజిస్టు - 2

3. మెడికల్ ఆఫీసర్ - 22

4. డెంటల్ హైజీనిస్ట్ - 9

5. డెంటల్ టెక్నీషియన్ -1

6. క్లినికల్ సైకాలజిస్ట్ - 1

అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: అకడమిక్ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను శ్రీకాకుళంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 6, 2023.

వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in/

Tags:    

Similar News