MECL లో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్.. పోస్టులు
మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్(నాగ్పూర్) పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్: మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్(నాగ్పూర్) పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 41
పోస్టులు: డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జియోలజిస్ట్ తదితర పోస్టులు
అర్హత: పోస్టులను బట్టి CA/ICWA, M.Sc/M.Tech, MBA/ PGDM/B.Tech./B.E.
వయస్సు: 30- 50 ఏళ్లు.
పని అనుభవం: పోస్టులను బట్టి 2 నుంచి 17 ఏళ్లు.
జీతం: రూ. 40,000-2,40,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 13/9/2023
వెబ్సైట్: https://www.mecl.co.in/Careers.aspx