నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీలు.. జీతం రూ.1.40 లక్షలు
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 74
విభాగాలు:
1. మేనేజ్మెంట్ ట్రైనీ(మార్కెటింగ్)-60
2. మేనేజ్మెంట్ ట్రైనీ(F&A)-10
3. మేనేజ్మెంట్ ట్రైనీ(లా)-4
అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ/PG/CA/MBA/LLB తదితర.
వయస్సు: 18-27 ఏళ్లు.
జీతం: రూ.40,000-1,40,000
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.700
SC/ST/PWD/ ExSM/డిపార్ట్మెంటల్ వారికి ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 1, డిసెంబర్ 2023.
దరఖాస్తు ఎడిటింగ్ తేదీ: 3-4, డిసెంబర్ 2023.
వెబ్సైట్: https://www.nationalfertilizers.com/
నోటిఫికేషన్ లింక్: https://careers.nfl.co.in/uploads/advertisement/3/02-NFL2023-01.11.2023-management_trainee.pdf