SAIL MT Recruitment 2022 : Apply Management Trainee
ప్రభుత్వ రంగ సంస్థ.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశ వ్యాప్తంగా ఉన్న ప్లాంట్లు, మైన్స్, యూనిట్‌లలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దిశ, కెరీర్: ప్రభుత్వ రంగ సంస్థ.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశ వ్యాప్తంగా ఉన్న ప్లాంట్లు, మైన్స్, యూనిట్‌లలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
మేనేజ్‌మెంట్ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్) : 51 పోస్టులు.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/సీఎంఏ/ఎంబీఏ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: డిసెంబర్ 18, 2022 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 60,00 నుంచి రూ. 1,80,000 వరకు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 28, 2022.
చివరి తేదీ: డిసెంబర్ 18, 2022.
పరీక్ష తేదీ: జనవరి 29, 2023.
వెబ్‌సైట్: https://www.sail.co.in