నారాయణపేట జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ ఖాళీలు
నారాయణపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కాంట్రాక్టు ప్రాతిపదికన అర్బన్ హెల్త్ సెంటర్ (నారాయణపేట) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: నారాయణపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కాంట్రాక్టు ప్రాతిపదికన అర్బన్ హెల్త్ సెంటర్ (నారాయణపేట) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
ఫార్మాసిస్ట్ - 1
ల్యాబ్ టెక్నీషియన్ - 1
ఎంపీహెచ్ఏ (ఎఫ్) - 5
అర్హత: డీఫార్మసీ, బీ ఫార్మసీ, డీఎంఎల్‌టీ, ఎంఎల్‌టీ, ఎంపీహెచ్ఏ (ఎఫ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 27,300 చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ/ఎస్టీలకు రూ. 150, బీసీలకు రూ. 250, ఓసీలకు రూ. 350 ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా పంపాలి.
అడ్రస్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, సింగారం ఎక్స్ రోడ్, నారాయణపేట అడ్రస్‌కు పంపాలి.
చివరి తేదీ: మే 9, 2023.
వెబ్‌సైట్: https://narayanpet.telangana.gov.in