ఎయిర్పోర్ట్స్ అథారిటీలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
మొత్తం పోస్టులు: 342
విభాగాలు:
జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్)-9
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)-9
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్)-237
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్)-66
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీస్)-3
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా)-18
అర్హత: ఉద్యోగాలను బట్టి గ్రాడ్యుయేట్/B.Com/ ICWA/ CA/ MBA/Law/ఇంజనీరింగ్(సంబంధిత విభాగం).
వయస్సు:
జూనియర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
జూనియర్ ఎగ్జిక్యూటివ్లకు గరిష్ట వయోపరిమితి: 27 సంవత్సరాలు
(నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంది)
దరఖాస్తు ప్రారంభ తేదీ:5-08-2023
చివరి తేదీ: 4-09-2023
వెబ్సైట్: https://www.aai.aero/en/careers/recruitment