కంటోన్మెంట్ బోర్డులో 168 ఉద్యోగాలు
మహారాష్ట్రలోని పుణే కంటోన్మెంట్ బోర్డు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ పోప్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: మహారాష్ట్రలోని పుణే కంటోన్మెంట్ బోర్డు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ పోప్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
కంప్యూటర్ ప్రోగ్రామర్
వర్క్ షాప్ సూపరింటెండెంట్
ఫైర్ బ్రిగేడ్ సూపరింటెండెంట్
అసిస్టెంట్ మార్కెట్ సూపరింటెండెంట్
డిస్ఇన్ఫెక్టర్
డ్రస్సర్
డ్రైవర్
జూనియర్ క్లర్క్
హెల్త్ సూపర్వైజర్
ల్యాబ్ అసిస్టెంట్ ..
మొత్తం పోస్టుల సంఖ్య : 168
అర్హత: 7వ తరగతి, 10వ తరగతి, సంబంధిత విబాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించిన లింక్ ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన తేదీ నుండి అందుబాటులో ఉంటుంది.
వెబ్సైట్: https://pune.cantt.gov.in