ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - 2023 నోటిఫికేషన్ విడుదల
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కింద నిర్మితమైన స్వయం ప్రతిపత్తి సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రిసెర్చ్ (ఐసర్)లో 2023 విద్యా సంవత్సరానికి బీఎస్; బీఎస్ - ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
దిశ, కెరీర్: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కింద నిర్మితమైన స్వయం ప్రతిపత్తి సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రిసెర్చ్ (ఐసర్)లో 2023 విద్యా సంవత్సరానికి బీఎస్; బీఎస్ - ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
ఐసర్ క్యాంపస్‌లు: భోపాల్, బర్హంపూర్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి.
ఎంట్రన్స్ టెస్ట్: ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్- 2023.
కోర్సులు: బీఎస్; బీఎస్ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ. ఇవి పూర్తి రెసిడెన్షియల్ ఫుల్‌టైం కోర్సులు.
సీట్లు:
బీఎస్ (ఇంజనీరింగ్ సైన్స్)- 60
బీఎస్ (ఎకనామిక్ సైన్సెస్) - 30
బీఎస్ఎంఎస్ డ్యూయెల్ డిగ్రీ - 1748
అర్హతలు: కనీసం 60 శాతం మార్కుల(ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం)తో ఇంటర్మీడియట్ (సైన్స్ స్ట్రీమ్)/పన్నెండో తరగతి 2022/2023 లో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 15, 2023.
చివరి తేదీ: మే 25, 2023.
ఫలితాల వెల్లడి: జూన్ 3, 2023.
వెబ్‌సైట్: https://iiseradmission.in
Also Read...
ఇంటర్ తర్వాత కెరీర్.. ఎంపీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలేంటో తెలుసా..?