NLCలో ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులు
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్.. ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, కెరీర్: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్.. ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రాజెక్టులలో మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 56
పోస్టు పేరు: ఇండస్ట్రియల్ ట్రైనీ
ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు:
ప్రాజెక్టు:
నైవేలి యూనిట్స్ - 23
కార్పొరేట్ ఆఫీస్ - 7
బార్సింగ్ స్టార్ ప్రాజెక్టు - 3
ఎన్‌టీపీఎల్/ట్యుటికోరిన్- 6
ఎన్‌యూపీపీఎల్, కాన్పూర్ - 5
రీజినల్ ఆఫీస్/చెన్నై - 2
తలబిర ప్రాజెక్టు - 4
సౌత్ పచ్‌వర-దుమ్కా - 2
అర్హత: ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ (సీఏ/సీఎంఏ)
వయసు: అన్ రిజర్వ్ డ్ - 28 ఏళ్లు మించరాదు. (నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 22,000 వేతనం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: లేదు.
చివరి తేదీ: ఏప్రిల్ 22, 2023.
వెబ్‌సైట్: https://web.nlcindia.in
Also Read..