NLCలో హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు

నేవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్(తమిళనాడు) పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-08-14 13:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్(తమిళనాడు) పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వనిస్తుంది. అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

మొత్తం ఖాళీలు: 18

పోస్ట్ పేరు: హెల్త్ ఇన్‌స్పెక్టర్.

అర్హత: 12వ తరగతి, డిప్లొమా(హెల్త్ అండ్ శానిటేషన్). కనీసం 3 సంవత్సరాల పని అనుభవం

జీతం: రూ.38,000 నెలకు.

వయసు: 30 ఏళ్లు.

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.486.

SC /ST / PwBD/ Ex-servicemenలకు రూ.236

ఎంపిక విధానం: రాత పరీక్ష.

దరఖాస్తు చివరి తేదీ: 23/8/2023

వెబ్‌సైట్: https://www.nlcindia.in/new_website/index.htm

నోటిఫికేషన్: https://www.nlcindia.in/new_website/careers/Health Inspector Final Advt28072023.pdf


Similar News