సిబిఐసీలో గ్రూప్- సి ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే
భారత ప్రభుత్వ రంగ సంస్థ .. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ కస్టమ్స్ (సిబిఐసి) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్ : భారత ప్రభుత్వ రంగ సంస్థ .. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ కస్టమ్స్ (సిబిఐసి) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 26
పోస్టుల వివరాలు:
టిండల్, సుఖని, ఇంజన్ డ్రైవర్, లాంచ్ మెషిన్, ట్రేడ్స్ మ్యాన్, సీమ్యాన్..
అర్హత: 8, 10 తరగతి పోస్టులను అనుసరించి ఐటిఐ ఉత్తీర్ణత ఉండాలి.
వర్క్ ఎక్స్ పీరియన్స్ : సంబంధిత పనిలో నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు ఉండాలి.
వయసు: 40 ఏళ్లు..
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అడ్రెస్: అడషనల్ కమిషనర్ (పీ అండ్ వీ), కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్), జామ్ నగర్, రాజ్ కోఠ్ హైవే, విక్టోరియా వద్ద, జమ్ నగర్, గుజరాత్..361001.
ఆన్ లైన్ దరఖాస్తు కు చివరితేది: నవంబర్ 14, 2022.
ఆఫ్ లైన్ దరఖాస్తు కు చివరితేది: నవంబర్ 15, 2022.
వెబ్ సైట్: https://www.cbic.gov.in