నాగ్పూర్ AIIMS లో గ్రూప్-ఎ పోస్టులు
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS), నాగ్పూర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ గ్రూప్-ఎ (అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS), నాగ్పూర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ గ్రూప్-ఎ (అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 90
1. అసిస్టెంట్ ప్రొఫెసర్-70
2. అసోసియేట్ ప్రొఫెసర్-20
అర్హత: సంబంధిత విభాగాల్లో MD/MS/DM/MDS/M.Ch. అనుభవం.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.2,000
SC/ ST అభ్యర్థులకు రూ.500
PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
వయస్సు: గరిష్టంగా 50 ఏళ్లు.
దరఖాస్తు చివరి తేదీ: 18, నవంబర్ 2023.
వెబ్సైట్: https://aiimsnagpur.edu.in/writereaddata/AIIMS/files/169804926165362ced08f28New_FacultyAdvt0923.pdf