MECLలో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్ (MECL) పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్ (MECL) పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఖాళీల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 94.
పోస్ట్ పేరు: ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్.
అర్హత: పోస్ట్‌లను బట్టి Graduate, Matriculate, ITI, CA/ICWA,MSc/ M.Tech, B.Tech./B.E, PG Degree కలిగి ఉండాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 14-08-2023
చివరి తేదీ: 13-09-2023
ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.100
SC/ST/PwD/ఎక్స్-సర్వీస్‌మ్యాన్/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
జీతం: ఉద్యోగాన్ని బట్టి రూ.30,000 నుంచి రూ. 2,80,000 వరకు ఉంటుంది
వెబ్సైట్: https://www.mecl.co.in/Careers.aspx