BELలో 428 ఇంజనీర్ పోస్టుల భర్తీ
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 428
ఖాళీల వివరాలు:
ప్రాజెక్ట్ ఇంజనీర్ (327 ):
ఎలక్ట్రానిక్స్ - 164
మెకానికల్ - 106
కంప్యూటర్ సైన్స్ - 47
ఎలక్ట్రికల్ -7
కెమికల్ - 1
ఏరోస్పేస్ ఇంజనీరింగ్ - 2
ట్రెయినీ ఇంజనీర్: 101
ఎలక్ట్రానిక్స్ - 100
ఏరోస్పేస్ ఇంజనీరింగ్ - 1
అర్హతలు:
ప్రాజెక్ట్ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వర్క్ ఎక్స్‌పీరియన్స్: 2 ఏళ్లు.
వయసు: 32 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 40,000 నుంచి రూ. 55,000 చెల్లిస్తారు.
ట్రెయినీ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 30,000 నుంచి రూ. 40,000 ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: ప్రాజెక్ట్ ఇంజనీర్ అభ్యర్థులు రూ. 400
ట్రెయినీ ఇంజనీర్ అభ్యర్థులు రూ. 150 చెల్లించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మే 18, 2023.
వెబ్‌సైట్: https://www.bel-india.in
ఇవి కూడా చదవండి: