జిల్లా జడ్జి పోస్టులకు నోటిఫికేషన్.. ఎంపిక ఎలాగంటే..?

తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో ఎంట్రీ లెవల్ జిల్లా జడ్జి ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ హైకోర్టు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-04-25 11:33 GMT

దిశ, కెరీర్: తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో ఎంట్రీ లెవల్ జిల్లా జడ్జి ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ హైకోర్టు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

డిస్ట్రిక్ట్ జడ్జి (ఎంట్రీ లెవల్) - 11

అర్హత: హైకోర్టు లేదా హైకోర్టు పరిధిలోని న్యాయస్థానాల్లో అడ్వకేట్‌గా కనీసం ఏడేళ్ల పని అనుభవంతో పాటు ఇతర విద్యార్హతలు కలిగి ఉండాలి.

వయసు: 35 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 1,44,840 నుంచి రూ. 1,94,660 ఉంటుంది.

ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా - వాయిస్ టెస్ట్.. ఆధారంగా ఎంపిక చేపడతారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 1000 చెల్లించాలి.

ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 500 ఉంటుంది.

చివరి తేదీ: మే 1, 2023.

పరీక్ష తేదీలు: జూన్ 24, 25/2023

వెబ్‌సైట్: https://tshc.gov.in

ఇవి కూడా చదవండి:

AIIMSలో 281 గ్రూప్ ఎ, బి, సి ఖాళీలు  

Tags:    

Similar News