AI ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో కస్టమర్ సర్వీస్ పోస్టులు

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) కాంట్రాక్టు ప్రాతిపదికన(3 సంవత్సరాలు) కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-12-05 13:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) కాంట్రాక్టు ప్రాతిపదికన(3 సంవత్సరాలు) కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 128

పోస్ట్ పేరు: కస్టమర్ సర్వీస్/ జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్

అర్హత: ఏదైనా డిగ్రీ, 10+2.

వయస్సు: 28 సంవత్సరాలు

ఇంటర్వ్యూ తేదీ: 18, 20, 22-12-2023.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.500.

SC/ ST, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

వెబ్‌సైట్: https://www.aiasl.in/

నోటిఫికేషన్: https://www.aiasl.in/resources/Advertisement - COCHIN, CALICUT AND KANNUR - DEC 2023.pdf


Similar News